The Bible Software
bible.softwareJeremiahJeremiah 49 › Jeremiah 49:38

Jeremiah 49:38

“ఏలాములో నా సింహాసనాన్ని నిలబెడతాను. అక్కడి రాజునూ, అధిపతులనూ నాశనం చేస్తాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

And I will set my throne in Elam, and will destroy from thence the king and the princes, saith the LORD.

In Context

37వాళ్ళ శత్రువుల ఎదుటా, వాళ్ళ ప్రాణాలు తీయాలని చూసే వారి ఎదుటా వాళ్ళను చెదరగొడతాను. 1 తీవ్రమైన నా క్రోధాన్ని బట్టి వాళ్లకు వ్యతిరేకంగా వినాశనాన్ని పంపుతాను. 1 వాళ్ళని సంపూర్ణంగా నిర్మూలం చేసే వరకూ వారి వెనకే కత్తిని పంపుతాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. 1

39“అయితే తర్వాత రోజుల్లో ఏలాము భాగ్యాన్ని పునరుద్ధరిస్తాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.

Read all of Jeremiah 49

Cross References

Psalms 9:5నీ యుద్ధ నినాదంతో అన్యజాతులను నువ్వు భయభీతులను చేశావు. నువ్వు దుర్మార్గులను నాశనం చేశావు. వాళ్ళ జ్ఞాపకాలను శాశ్వతంగా తుడిచివేశావు. 1

Daniel 7:9నేను ఇంకా చూస్తూ ఉండగా, 2 ఇంకా సింహాసనాలను వేయడం చూశాను. 2 మహా వృద్ధుడు కూర్చున్నాడు. 2 ఆయన వస్త్రం మంచులాగా తెల్లగా, 2 ఆయన జుత్తు శుద్ధమైన గొర్రెబొచ్చులాగా తెల్లగా ఉన్నాయి. 2 ఆయన సింహాసనం అగ్నిజ్వాలల్లాగా మండుతూ ఉంది. 2 దాని చక్రాలు మంటల్లాగా ఉన్నాయి. 2

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Jeremiah 49:38

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Jeremiah 49:37Jeremiah 49Jeremiah 49:39 →