యిర్మీయా 51:33
సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడూ అయిన యెహోవా ఇలా అంటున్నాడు. “బబులోను కుమార్తె ధాన్యం నూర్చే కళ్ళం లాగా ఉంది. 1 ఆమెను కింద తొక్కివేసే సమయం ఇదే. మరికొంత కాలానికి పంట ధాన్యం వస్తుంది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Isaiah 18:5కోతకాలం రాకముందు పువ్వు వికసించే దశ ముగిసిన తర్వాత, పువ్వు ద్రాక్షగా మారుతున్న దశలో ఆయన పోటకత్తులతో ద్రాక్షకాయలను కత్తిరిస్తాడు. వ్యాపిస్తున్న ద్రాక్ష కొమ్మలను నరికి అవతల పారవేస్తాడు. 1
Isaiah 41:15“ఇదిగో చూడు, నిన్ను పదునైన కొత్త నూర్పిడి బల్లగా నియమించాను. 1 నువ్వు పర్వతాలను నూర్చి, వాటిని పొడి చేస్తావు. కొండలను పొట్టులాగా చేస్తావు. 1
Joel 3:13పంట పండింది. కొడవలి పెట్టి కోయండి. 1 రండి, ద్రాక్ష పళ్ళను తొక్కండి. గానుగ నిండి ఉంది. 1 తొట్లు పొర్లి పారుతున్నాయి. 1 వారి అపరాధం చాలా ఎక్కువగా ఉంది.
Micah 4:12ప్రవక్త ఇలా అంటాడు, యెహోవా తలంపులు వారికి తెలియవు. 1 ఆయన ఆలోచన అర్థం కాదు. 1 కళ్లంలో పనలు దగ్గర చేర్చినట్టు ఆయన వారిని చేరుస్తాడు.
Habakkuk 3:12బహు రౌద్రంతో నీవు భూమి మీద సంచరిస్తున్నావు. మహోగ్రుడివై జాతులను అణగదొక్కుతున్నావు.
Matthew 13:39వాటిని చల్లే ఆ శత్రువు సాతాను. కోతకాలం లోకాంతం. కోత కోసే వారు దేవదూతలు.