The Bible Software
bible.softwareJoelJoel 3 › Joel 3:13

Joel 3:13

పంట పండింది. కొడవలి పెట్టి కోయండి. 1 రండి, ద్రాక్ష పళ్ళను తొక్కండి. గానుగ నిండి ఉంది. 1 తొట్లు పొర్లి పారుతున్నాయి. 1 వారి అపరాధం చాలా ఎక్కువగా ఉంది.

బైబిల్ (తెలుగు)

In The King James Version

Put ye in the sickle, for the harvest is ripe: come, get you down; for the press is full, the fats overflow; for their wickedness is great.

In Context

12రాజ్యాలు లేచి యెహోషాపాతు లోయలోకి రావాలి. 1 చుట్టు పక్కలుండే రాజ్యాలకు 1 తీర్పు తీర్చడానికి నేను అక్కడ కూర్చుంటాను. 1

14తీర్పు తీర్చే లోయలో యెహోవా దినం సమీపంగా ఉంది. 1 తీర్పు తీర్చే లోయలో ప్రజలు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. 1

Read all of Joel 3

Cross References

Genesis 13:13సొదొమ మనుషులు యెహోవా దృష్టిలో ఘోర పాపులుగా ఉన్నారు. 1 అబ్రాము హెబ్రోనుకు పోవడం

Genesis 18:20అప్పుడు యెహోవా ఇలా అన్నాడు. “సొదొమ గొమొర్రాలను గూర్చిన విన్నపాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అలాగే వాటి పాపం కూడా చాలా ఘోరం. కనుక

Isaiah 63:3ఒంటరిగా ద్రాక్షగానుగ తొక్కాను. రాజ్యాల్లో ఎవడూ నాతో చేరలేదు. 1 కోపంతో వారిని తొక్కాను. ఆగ్రహంతో వారిని అణగదొక్కాను. 1 వారి రక్తం నా బట్టల మీద చిందింది. నా బట్టలన్నీ మరకలే. 1

Lamentations 1:15నాకు అండగా నిలిచిన శూరులను ఆయన విసిరి పారేశాడు. నా శక్తిమంతులను అణగదొక్కడానికి ఆయన నాకు వ్యతిరేకంగా ఒక సమాజాన్ని లేపాడు. ద్రాక్షగానుగలో వేసి ద్రాక్షలు తొక్కినట్టు ప్రభువు, కన్యక అయిన యూదా కుమారిని తొక్కాడు.

Matthew 13:39వాటిని చల్లే ఆ శత్రువు సాతాను. కోతకాలం లోకాంతం. కోత కోసే వారు దేవదూతలు.

Revelation 14:15అప్పుడు మరో దూత దేవాలయంలో నుండి బయటకు వచ్చి మేఘంపై కూర్చున్న వ్యక్తితో పెద్ద స్వరంతో ఇలా అన్నాడు, “పంట కోసే సమయం వచ్చింది. భూమి పంట పండింది. నీ కొడవలితో కోయడం మొదలుపెట్టు.”

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Joel 3:13

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Joel 3:12Joel 3Joel 3:14 →