యిర్మీయా 9:17
సేనల ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “ఆలోచించండి. రోదనం చేసే స్త్రీలను వెతికి వారిని పిలిపించండి. 1 విలాపంలో నైపుణ్యం గల స్త్రీలను వెదికి వారిని పిలవండి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
2 Chronicles 35:25యిర్మీయా యోషీయాను గురించి శోక గీతం రాశాడు. గాయకులూ గాయకురాండ్రంతా ఇప్పటికీ యోషీయా కోసం ఆ పాట పాడుతూ దుఃఖిస్తారు. ఈ గీతాలు ఇశ్రాయేలులో వాడుక అయ్యాయి. విలాప వాక్యాల్లో అలాంటివి రాసి ఉన్నాయి.
Ecclesiastes 12:5ఎత్తు స్థలాలంటే, దారిలోని అపాయాలంటే మనుషులు భయపడే సమయమది. 2 బాదం చెట్టుకు పూలు పూసినప్పుడు, 2 మిడతల్లాగా బతుకు భారంగా ఈడుస్తుంటే, 2 సహజమైన కోరికలు అంతరిస్తాయి. 2 అప్పుడు మనిషి తన శాశ్వత నివాసం చేరతాడు. 2 ఏడ్చేవాళ్ళు వీధుల్లో తిరుగుతారు. 2
Matthew 9:23అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చినపుడు అక్కడ వాయిద్యాలు వాయించే వారినీ గోల చేస్తున్న గుంపునూ చూశాడు.