ప్రసంగి 12:5
ఎత్తు స్థలాలంటే, దారిలోని అపాయాలంటే మనుషులు భయపడే సమయమది. 2 బాదం చెట్టుకు పూలు పూసినప్పుడు, 2 మిడతల్లాగా బతుకు భారంగా ఈడుస్తుంటే, 2 సహజమైన కోరికలు అంతరిస్తాయి. 2 అప్పుడు మనిషి తన శాశ్వత నివాసం చేరతాడు. 2 ఏడ్చేవాళ్ళు వీధుల్లో తిరుగుతారు. 2
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Genesis 44:29మీరు నా దగ్గరనుంచి ఇతన్ని కూడా తీసుకుపోతే, ఇతనికి ఏదైనా హాని జరిగితే, తల నెరిసిన నన్ను మృతుల లోకంలోకి దుఃఖంతో దిగిపోయేలా చేస్తారు’ అని మాతో చెప్పాడు.
Genesis 50:3అందుకు వారికి 40 రోజులు పట్టింది. సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరచడానికి అంత సమయం పడుతుంది. ఐగుప్తీయులు అతని గురించి 70 రోజులు దుఖించారు.
Job 15:10మాలో తల నెరసిన వృద్ధులు అనేకమంది ఉన్నారు. వాళ్ళు నీ తండ్రి కంటే చాలా పెద్దవాళ్ళు. 1
Job 30:23నన్ను మరణానికి, అంటే జీవులందరికీ నియమించిన నివాసానికి రప్పిస్తావని నాకు తెలుసు. 1
Psalms 71:18దేవా, నేను తల నెరిసి ముసలివాడినైనా నన్ను విడిచిపెట్టకు. రాబోయే తరాలకు నీ బలప్రభావాల గురించి, ఇకపై పుట్టబోయే వాళ్లకు నీ శక్తియుక్తులను గురించి వివరిస్తాను. 1
Proverbs 20:29యువకుల బలం వారికి శోభ. నెరిసిన తల వృద్ధులకు సౌందర్యం.