యిర్మీయా 9:20
స్త్రీలారా, యెహోవా మాట వినండి. ఆయన నోటి నుండి వచ్చే సందేశాలను జాగ్రత్తగా ఆలకించండి. 1 మీ కూతుళ్ళకు విలాప గీతం నేర్పండి. ఒకరికొకరు అంగలార్పు గీతాలు నేర్పండి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Isaiah 3:4“నేను పిల్లలను వాళ్లకు నాయకులుగా నియమిస్తాను. 1 పసివాళ్ళు వాళ్ళ మీద పెత్తనం చేస్తారు. 1
Isaiah 32:9సుఖమైన, తేలికైన జీవితాన్ని జీవించే స్త్రీలారా, లేచి నా మాటలు వినండి. 1 నిశ్చింతగా ఉన్న ఆడపడుచులు, నా మాటలు వినండి. 1
Jeremiah 7:29తనకు కోపం తెప్పించిన తరం ప్రజలను యెహోవా విసర్జించి వెళ్లగొట్టాడు. 1 నీ తలవెండ్రుకలు కత్తిరించుకో. వాటిని పారవెయ్యి. చెట్లు లేని ఉన్నత స్థలాల్లో రోదన చెయ్యి. 1 వధ లోయ 1
Jeremiah 9:17సేనల ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “ఆలోచించండి. రోదనం చేసే స్త్రీలను వెతికి వారిని పిలిపించండి. 1 విలాపంలో నైపుణ్యం గల స్త్రీలను వెదికి వారిని పిలవండి. 1
Lamentations 2:19రాత్రి పూట నువ్వు లేచి మొర్ర పెట్టు. నీళ్లు కుమ్మరించినట్టు ప్రభువు సన్నిధిలో నీ హృదయం కుమ్మరించు. ప్రతి వీధి మొదట్లో ఆకలితో సతమతమౌతున్న నీ పసిపిల్లల ప్రాణం కోసం నీ చేతులు ఆయన వైపు ఎత్తు.”
Luke 23:27పెద్ద జనసమూహం, ఆయనను గురించి రొమ్ము కొట్టుకుంటూ దుఃఖిస్తున్న చాలమంది స్త్రీలూ ఆయనను వెంబడించారు.