యోబు 10:19
అప్పుడు నా ఉనికే ఉండేది కాదు. తల్లి గర్భం నుండే నేరుగా సమాధికి తిరిగి వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
I should have been as though I had not been; I should have been carried from the womb to the grave.
In Context
Cross References
Job 3:16భూమిలో పాతిపెట్టబడిన పిండంలాగా వెలుగు చూడని పసికందులాగా నాకిప్పుడు ఉనికి ఉండేది కాదు. 1