Job 24:6
పొలంలో వారు తమ కోసం గడ్డి కోసుకుంటారు. దుష్టుల ద్రాక్షతోటల్లో పరిగ ఏరుకుంటారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
They reap every one his corn in the field: and they gather the vintage of the wicked.
In Context
7బట్టలు లేక రాత్రి అంతా పడుకుని ఉంటారు. చలిలో కప్పుకోడానికి ఏమీ లేక అలా పడి ఉంటారు. 1
Cross References
Deuteronomy 28:51మిమ్మల్ని నాశనం చేసే వరకూ మీ పశువులనూ మీ పొలాల పంటనూ దోచుకుంటారు. మీరు నాశనం అయ్యేంత వరకూ మీ ధాన్యం, ద్రాక్షారసం, నూనె, పశువుల మందలు, గొర్రె మేకమందలు మీకు మిగలకుండా చేస్తారు.
Micah 6:15నువ్వు విత్తనాలు చల్లుతావు గానీ కోత కోయవు. 1 నువ్వు ఒలీవ పళ్ళను తొక్కుతావు 1 కానీ ఆ నూనె పూసుకోవు. 1 ద్రాక్షపళ్ళను తొక్కుతావు 1 కానీ ద్రాక్షారసం తాగవు.