Job 28:2
ఇనుమును భూమిలోనుండి తీస్తారు. రాళ్లు కరగించి రాగి తీస్తారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Iron is taken out of the earth, and brass is molten out of the stone.
In Context
1వెండికి గని ఉంది. బంగారం పుటం వేసే స్థలం ఉంది. 1
Cross References
Genesis 4:22సిల్లా తూబల్కయీనుకు జన్మనిచ్చింది. అతడు రాగి, ఇనప పరికరాలు చేసేవాడు. తూబల్కయీను చెల్లి పేరు నయమా.
Deuteronomy 8:9మీరు తినడానికి ఆహారం పుష్కలంగా లభించే దేశం. అందులో మీకు దేనికీ కొదువ ఉండదు. అది ఇనపరాళ్లు గల దేశం. దాని కొండల్లో మీరు రాగిని తవ్వి తీయవచ్చు.