Job 29:10
ప్రధానులు మాటలాడక ఊరుకున్నారు. వారి నాలుక వారి అంగిలికి అంటుకుపోయింది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
The nobles held their peace, and their tongue cleaved to the roof of their mouth.
In Context
9అధికారులు మాటలు మాని నోటి మీద చెయ్యి ఉంచుకున్నారు. 1
Cross References
Ezekiel 3:26వాళ్ళు తిరగబడే ప్రజలు కాబట్టి నువ్వు వాళ్ళని గద్దించకుండా నేను నీ నాలుకను నీ నోట్లో అంగిలికి అంటుకుపోయేలా చేస్తాను. నువ్వు మౌనంగా ఉంటావు.