bible.software › Job › Job 3 › Job 3:6
Job 3:6
కటిక చీకటి ఆ రాత్రిని ఒడిసి పట్టాలి. సంవత్సరం రోజుల్లో నేనూ ఒకదాన్నని అది చెప్పుకోకుండా ఉండాలి. ఏ నెలలోనూ అది భాగం కాకూడాదు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
As for that night, let darkness seize upon it; let it not be joined unto the days of the year, let it not come into the number of the months.
In Context
5చీకటి, గాఢాంధకారం మళ్ళీ దాన్ని తమ దగ్గరికి తీసుకోవాలి. దాన్ని మేఘాలు ఆవరించాలి. పగటివేళ చీకటి కమ్మినట్టు దానికి భయాందోళన కలగాలి. 1
7ఆ రాత్రి ఎవ్వరూ పుట్టకపోతే బాగుండేది. అప్పుడు ఎవ్వరూ హర్ష ధ్వానాలు చెయ్యకపోతే బాగుండేది. 1
Read all of Job 3
This Verse In Other Editions
Study Job 3:6