Job 30:18
దేవుని మహా బలం నా వస్త్రాన్ని ఒడిసి పట్టింది. మెడ చుట్టూ ఉండే నా చొక్కాలాగా అది బిగుసుకు పోతున్నది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
17రాత్రివేళ నా ఎముకలు నాలో విరుగ్గొట్టినట్టు అయిపోయింది. నన్ను వేధించే నొప్పులు ఆగడం లేదు. 1
19ఆయన నన్ను బురదలోకి తోసాడు. నేను దుమ్ములాగా బూడిదలాగా ఉన్నాను. 1
Cross References
Job 2:7సాతాను యెహోవా సముఖం నుండి బయలుదేరి వెళ్లి, యోబు అరికాలు నుండి నడినెత్తి వరకూ బాధ కలిగించే కురుపులు పుట్టించాడు.
Job 19:20నా ఎముకలు నా చర్మానికీ, మాంసానికీ అంటుకుపోయాయి. నా దంతాల చిగుళ్ళ పైచర్మం మాత్రమే మిగిలి ఉంది. 1
Isaiah 1:5మీకు ఇంకా దెబ్బలు ఎందుకు తగులుతున్నాయి? 1 మీరు ఇంకా ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? 1 మీ తల అంతా గాయమే. మీ గుండె నిండా బలహీనతే. 1