Job 32:16
కాగా వారిక ఏమీ జవాబు చెప్పకుండా ఊరుకున్నారు. వారు మాటలాడక పోవడం చూసి నేను ఊరుకుంటానా? 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
When I had waited, (for they spake not, but stood still, and answered no more;)
In Context
15వారు ఆశ్చర్యపడి ఇక జవాబు చెప్పడం మానుకున్నారు. పలకడానికి వారికి మాట ఒకటి కూడా లేదు. 1
17నేను ఇయ్యవలసిన జవాబు నేనిస్తాను. నేను కూడా నా అభిప్రాయం తెలుపుతాను. 1
Cross References
Job 13:5మీరేమీ మాట్లాడకుండా ఉంటేనే మంచిది. అదే మీకు ఉత్తమం. 1
Amos 5:13అది గడ్డుకాలం గనక 2 ఎలాంటి బుద్దిమంతుడైనా అప్పుడు ఊరుకుంటాడు.