Job 33:2
ఇదిగో నేను మాటలాడడం మొదలుపెట్టాను. నా నోట నా నాలుక ఆడుతున్నది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Behold, now I have opened my mouth, my tongue hath spoken in my mouth.
In Context
1యోబు, దయచేసి నా వాదం ఆలకించు. నా మాటలన్నీ విను. 1
3నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుతున్నాయి. నా పెదవులు జ్ఞానాన్ని యథార్థంగా పలుకుతాయి. 1
Cross References
Job 31:30(పాపం చేయడానికి నేను నా నోటికి చోటియ్యలేదు. అతని ప్రాణం తీసే శాపం ఏదీ పలకలేదు). 1
Matthew 5:2ఆయన తన నోరు తెరచి ఇలా ఉపదేశించ సాగాడు. 1