Job 36:33
వాటి గర్జన ముంచుకు వస్తున్న తుఫానును మనుషులకు తెలుపుతుంది. పశువులకు సైతం దాని రాకడ తెలుసు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
The noise thereof sheweth concerning it, the cattle also concerning the vapour.
In Context
32తన చేతుల్లో ఉరుములను పట్టుకుంటాడు. గురికి తగలాలని ఆయన వాటికి ఆజ్ఞాపిస్తాడు. 1
Cross References
2 Samuel 22:14యెహోవా ఆకాశం నుండి గర్జించాడు. 1 సర్వోన్నతుడు భీకర ధ్వని చేశాడు. 1
Job 36:29నిజంగా మేఘాలు ముసిరే విధానం ఎవరైనా అర్థం చేసుకోగలరా? ఆయన మందిరం లోనుండి ఉరుములు వచ్చేదెలాగో ఎవరికైనా తెలుసా? 1
Psalms 29:3యెహోవా స్వరం జలాలపై వినిపిస్తూ ఉంది. మహిమగల దేవుడు ఉరుముతున్నాడు. అనేక జలాలపై యెహోవా ఉరుముతున్నాడు. 1
Joel 1:18మేత లేక జంతువులు ఎంతగా మూలుగుతున్నాయి! 1 పశువుల మందలూ గొర్రెల మందలూ ఎంతగా అలమటిస్తున్నాయి! 1