The Bible Software
bible.softwareJoelJoel 1 › Joel 1:18

Joel 1:18

మేత లేక జంతువులు ఎంతగా మూలుగుతున్నాయి! 1 పశువుల మందలూ గొర్రెల మందలూ ఎంతగా అలమటిస్తున్నాయి! 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

How do the beasts groan! the herds of cattle are perplexed, because they have no pasture; yea, the flocks of sheep are made desolate.

In Context

17విత్తనాలు మట్టిగడ్డల కింద కుళ్ళిపోతున్నాయి, 1 పైరు ఎండిపోవడంతో ధాన్యపుకొట్లు ఖాళీగా ఉన్నాయి, 1 కళ్లపుకొట్లు నేలమట్టమయ్యాయి.

19యెహోవా, నీకే నేను మొరపెడుతున్నాను. 1 అగ్ని అరణ్యంలోని మేతస్థలాలను కాల్చి వేసింది, 1 మంటలు తోటచెట్లన్నిటినీ కాల్చివేశాయి. 1

Read all of Joel 1

Cross References

1 Kings 18:5అహాబు ఓబద్యాతో “దేశంలోని నీటి ఊటలనూ వాగులనూ చూడడానికి వెళ్ళు. మన గుర్రాలూ కంచర గాడిదలూ చావకుండా వాటికి గడ్డి దొరుకుతుందేమో చూడు. అలా కొన్ని పశువులనైనా దక్కించుకుంటాం” అన్నాడు.

Jeremiah 14:5గడ్డి లేకపోవడంతో లేడి కూడా తన పిల్లలను పొలాల్లో వదిలేస్తున్నది. 1

Joel 1:20కాలవలు ఎండిపోయాయి, 1 అరణ్యంలోని మేత స్థలాలు కాలిపోవడంతో 1 పొలాల్లోని పశువులు నీ కోసం దాహంగా ఉన్నాయి.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Joel 1:18

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Joel 1:17Joel 1Joel 1:19 →