Job 38:9
నేను మేఘాలకు బట్టలు తొడిగినప్పుడు గాఢాంధకారాన్ని దానికి పొత్తిగుడ్డగా వేసినప్పుడు నువ్వు ఉన్నావా? 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
When I made the cloud the garment thereof, and thick darkness a swaddlingband for it,
In Context
8సముద్రం దాని గర్భం నుండి పొర్లి రాగా తలుపులు వేసి దాన్ని మూసిన వాడెవడు? 1
10సముద్రానికి నా సరిహద్దు నియమించి, దాని తలుపులను, గడియలను అమర్చినప్పుడు, 1
Cross References
Genesis 1:2భూమి + 1:2 అస్తవ్యస్తం గా నిరాకారంగా, శూన్యంగా ఉంది. జలాగాధం మీద చీకటి కమ్ముకుని ఉంది. దేవుని ఆత్మ + 1:2 లేక దేవుని ప్రభావం, లేక దేవుని వాయువు. హీబ్రూరువారు ఆ మహా జలరాశిపై కదలాడుతూ ఉన్నాడు.