Job 39:9
అడివి దున్న నీకు సంతోషంగా ఊడిగం చేస్తుందా? అది నీ కొట్టంలో ఉండడానికి ఒప్పుకుంటుందా? 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Will the unicorn be willing to serve thee, or abide by thy crib?
In Context
8పర్వతాల వరుస దానికి మేతభూమి. అన్ని రకాల పచ్చని మొలకలను అది వెతుక్కుంటుంది. 1
10పగ్గం వేసి అడివి దున్నను నాగలి దున్నించ గలవా? దాన్ని తోలుకుపోయి పల్లాలను చదును చేయించగలవా? 1
Cross References
Numbers 23:22అడవిదున్న బలం లాంటి బలంతో దేవుడు వారిని ఐగుప్తులోనుంచి తీసుకొచ్చాడు.
Psalms 22:21సింహం నోటి నుండి నన్ను రక్షించు. అడవిదున్న కొమ్ములనుంచి నన్ను రక్షించు + 22:21 రక్షించు ఆయన సమాధానం ఇస్తాడు. 1
Isaiah 1:3ఎద్దుకు తన యజమాని తెలుసు. 1 తన మేత తొట్టి గాడిదకు తెలుసు. 1 కాని, ఇశ్రాయేలుకు తెలియదు. ఇశ్రాయేలుకు అర్థం కాదు.” 1