Job 40:16
చూడు, దాని శక్తి దాని నడుములో ఉంది. దాని బలం దాని కడుపు నరాల్లో ఉంది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Lo now, his strength is in his loins, and his force is in the navel of his belly.
In Context
17దేవదారు చెట్టు ఊగినట్టు దాని తోక ఊగుతుంది. దాని తొడ కండరాలు దృఢంగా అతికి ఉన్నాయి. 1
Cross References
Job 41:22దాని మెడలో బలముంది. భయం దాని ఎదుట తాండవమాడుతూ ఉంటుంది. 1