Job 41:18
అది తుమ్మితే వెలుగు చిమ్ముతుంది. 1 దాని కళ్ళు ఉదయకాలపు కనురెప్పల్లాగా ఉన్నాయి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
By his neesings a light doth shine, and his eyes are like the eyelids of the morning.
In Context
17అవి ఒకదానితో ఒకటి అతికి ఉన్నాయి. వాటిని ఛేదించడం ఎవరివల్లా కాదు. 1
19దాని నోటి నుండి మండే నిప్పులు బయలుదేరుతాయి. అగ్ని కణాలు దాని నుండి లేస్తాయి. 1
Cross References
Revelation 1:14ఆయన తల, తల వెంట్రుకలూ ఉన్నిలాగా, మంచు అంత తెల్లగా ఉన్నాయి. ఆయన కళ్ళు అగ్ని జ్వాలల్లా ఉన్నాయి.