Job 6:2
ఎవరైనా నాకు కలిగిన దుఃఖాన్ని సరిగా తూస్తారు గాక. నాకు వచ్చిన ఆపదను త్రాసులో ఉంచుతారు గాక. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
O that my grief were throughly weighed, and my calamity laid in the balances together!
In Context
1అప్పుడు యోబు ఇలా జవాబిచ్చాడు. 1
Cross References
Job 23:2నేటివరకూ నేను రోషంతో మొర పెడుతున్నాను. నా వ్యాధి నా మూలుగు కంటే భారంగా ఉంది. 1
Proverbs 14:10ఎవడి హృదయంలో ఉండే దుఃఖం వాడికే తెలుస్తుంది. ఒకడి సంతోషంలో బయటి వ్యక్తి పాలు పొందలేడు.