The Bible Software
bible.softwareJobJob 9 › Job 9:7

Job 9:7

ఆయన సూర్యుడికి ఉదయించవద్దని ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఉదయించడు. ఆయన నక్షత్రాలను కనబడకుండా దాచివేస్తాడు. 1

బైబిల్ (తెలుగు)

In The King James Version

Which commandeth the sun, and it riseth not; and sealeth up the stars.

In Context

6భూమిని కూడా అది ఉన్న స్థలం నుండి కదిలించివేస్తాడు. భూమి పునాదులు ఊగిపోయేలా చేస్తాడు. 1

8ఆయన మాత్రమే ఆకాశాన్ని విశాలం చేస్తాడు. సముద్ర అలల మీద ఆయన నడుస్తున్నాడు. 1

Read all of Job 9

Cross References

Joshua 10:12యెహోవా ఇశ్రాయేలీయులకు అమోరీయులను అప్పగించిన ఆ రోజున, ఇశ్రాయేలీయులు వింటుండగా యెహోషువ యెహోవాకు ఈ విధంగా ప్రార్థన చేశాడు, 1 “సూర్యుడా, నీవు గిబియోనులో నిలిచిపో. 1 చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలిచిపో.” 1

Job 37:7మనుషులందరూ ఆయన సృష్టికార్యాన్ని తెలుసుకునేలా ఆయన ప్రతి మనిషి చేతిని బిగించి ముద్ర వేశాడు. 1

Job 38:19వెలుగు విశ్రాంతి తీసుకునే చోటుకు దారి ఏది? చీకటి అనేదాని ఉనికిపట్టు ఏది? 1

Ezekiel 32:7నేను నీ దీపాన్ని ఆర్పివేసినప్పుడు ఆకాశాన్ని మూసేసి, నక్షత్రాలను చీకటి చేస్తాను. 2 సూర్యుణ్ణి మబ్బుతో కమ్ముతాను. చంద్రుడు వెన్నెల ఇవ్వడు. 2

Amos 4:13పర్వతాలను రూపించే వాడూ 2 గాలిని పుట్టించేవాడూ ఆయనే. 2 ఆయన తన ఆలోచనలను మనుషులకు వెల్లడి చేస్తాడు. 2 ఉదయాన్ని చీకటిగా మారుస్తాడు. 2 భూమి ఉన్నత స్థలాల మీద నడుస్తాడు. 2 ఆయన పేరు సేనల ప్రభువు యెహోవా.

Matthew 24:29“ఆ బాధలన్నీ అయిపోగానే సూర్యుణ్ణి చీకటి కమ్ముతుంది. చంద్రుడు కాంతిని కోల్పోతాడు. ఆకాశం నుండి నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలోని శక్తులు చెల్లాచెదరౌతాయి.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Job 9:7

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Job 9:6Job 9Job 9:8 →