Joel 1:11
గోదుమ, బార్లీ గురించి రైతులారా, సిగ్గుపడండి, 1 ద్రాక్ష రైతులారా దుఖించండి, పొలం పంట నాశనమయింది. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Jeremiah 9:12ఈ సంగతిని అర్థం చేసుకోగల జ్ఞానం ఎవరికుంది? దాన్ని వివరించడానికి యెహోవా ఎవరికి తన నోటి మాట ఇచ్చాడు? 1 ఎవరూ ప్రయాణం చేయలేకుండా ఆ దేశం ఎందుకు ఎడారిలా మారిపోయింది?
Jeremiah 14:3వాళ్ళ నాయకులు తమ పనివాళ్ళను నీళ్ల కోసం పంపుతారు. వాళ్ళు బావుల దగ్గరికి పోతే నీళ్లుండవు. ఖాళీ కుండలతో వాళ్ళు తిరిగి వస్తారు. సిగ్గుతో అవమానంతో తమ తలలు కప్పుకుంటారు. 1
Amos 5:16అందుచేత యెహోవా ప్రభువు, 2 సేనల అధిపతి అయిన దేవుడు చెప్పేదేమిటంటే, 2 “ప్రతి రాజమార్గంలో ఏడుపు ఉంటుంది. 2 ప్రతి నడివీధిలో ప్రజలు చేరి ‘అయ్యో! అయ్యో’ అంటారు. 2 ఏడవడానికి, వాళ్ళు రైతులను పిలుస్తారు. 2 దుఖపడే నేర్పు గలవారిని ఏడవడానికి పిలిపిస్తారు. 2