The Bible Software
bible.softwareAmosAmos 5 › Amos 5:16

Amos 5:16

అందుచేత యెహోవా ప్రభువు, 2 సేనల అధిపతి అయిన దేవుడు చెప్పేదేమిటంటే, 2 “ప్రతి రాజమార్గంలో ఏడుపు ఉంటుంది. 2 ప్రతి నడివీధిలో ప్రజలు చేరి ‘అయ్యో! అయ్యో’ అంటారు. 2 ఏడవడానికి, వాళ్ళు రైతులను పిలుస్తారు. 2 దుఖపడే నేర్పు గలవారిని ఏడవడానికి పిలిపిస్తారు. 2

బైబిల్ (తెలుగు)

In The King James Version

Therefore the LORD, the God of hosts, the Lord, saith thus; Wailing shall be in all streets; and they shall say in all the highways, Alas! alas! and they shall call the husbandman to mourning, and such as are skilful of lamentation to wailing.

In Context

15చెడును ద్వేషించి మంచిని ప్రేమించండి. 2 పట్టణ గుమ్మాల్లో న్యాయాన్ని స్థిరపరచండి. 2 ఒకవేళ యెహోవా, సేనల అధిపతి అయిన దేవుడు 2 యోసేపు వంశంలో మిగిలిన వారిని కనికరిస్తాడేమో.

17ద్రాక్షతోటలన్నిటిలో ఏడుపు తీవ్రంగా ఉంటుంది. 2 ఎందుకంటే నేను మీ మధ్యగా వెళతాను.” 1 యెహోవా తీర్పు దినం

Read all of Amos 5

Cross References

Isaiah 15:2ఏడవడానికి మోయాబీయులు గుడికీ, 1 మెట్ట మీద ఉన్న దీబోనుకూ వెళ్తున్నారు. 1 నెబో మీద, మేదెబా మీద మోయాబీయులు ప్రలాపిస్తున్నారు. 1 వాళ్ళందరూ తమ తలలు గొరిగించుకున్నారు, 1 గడ్డాలు క్షవరం చేయించుకున్నారు. 1

Isaiah 22:12ఆ రోజున ఏడవడానికీ, అంగలార్చడానికీ, తలలు బోడి చేసుకోడానికీ, 1 గోనె పట్ట కట్టుకోడానికీ సేనల ప్రభువైన యెహోవా పిలుపునిచ్చాడు. 1

Jeremiah 9:10పర్వతాల గురించి ఏడుస్తాను, విలాప గీతం ఆలపిస్తాను. వాటి మేతస్థలాల గురించి రోదిస్తాను. 1 ఎందుకంటే అవి పాడైపోయాయి. వాటిగుండా ఎవరూ వెళ్ళడం లేదు. వాటిలో పశువుల అరుపులు వినబడడం లేదు. 1 ఆకాశ పక్షులు, జంతువులు అన్నీ పారిపోయాయి. 1

Jeremiah 9:17సేనల ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే “ఆలోచించండి. రోదనం చేసే స్త్రీలను వెతికి వారిని పిలిపించండి. 1 విలాపంలో నైపుణ్యం గల స్త్రీలను వెదికి వారిని పిలవండి. 1

Joel 1:8తన పడుచు భర్తను కోల్పోయి గోనెసంచి కట్టుకున్న కన్యలా దుఖించు. 1

Joel 1:14ఉపవాస దినం ప్రతిష్ఠించండి. సంఘంగా సమకూడండి. 1 యెహోవాను బతిమాలడానికి పెద్దలనూ దేశ నివాసులందరినీ 1 మీ దేవుడు యెహోవా మందిరంలో సమకూర్చండి.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Amos 5:16

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Amos 5:15Amos 5Amos 5:17 →