The Bible Software
bible.softwareJoelJoel 2 › Joel 2:14

Joel 2:14

ఒకవేళ ఆయన మీ వైపు తిరిగి జాలి చూపుతాడేమో. 1 మీరు మీ యెహోవా దేవునికి తగిన నైవేద్యాన్ని, 1 పానార్పణాన్ని అర్పించేలా మిమ్మల్ని దీవిస్తాడేమో ఎవరికి తెలుసు?

బైబిల్ (తెలుగు)

In The King James Version

Who knoweth if he will return and repent, and leave a blessing behind him; even a meat offering and a drink offering unto the LORD your God?

In Context

13మీ యెహోవా దేవుడు అత్యంత కృప గలవాడూ దయగలవాడు. 1 త్వరగా కోపపడేవాడు కాదు. విస్తారంగా ప్రేమ చూపించేవాడు. 1 శిక్షించాలనే తన మనస్సు మార్చుకునేవాడు. 1 కాబట్టి మీ బట్టలు మాత్రమే కాక 1 మీ హృదయాలను చింపుకుని ఆయన వైపు తిరగండి.

15సీయోనులో బాకా ఊదండి. 1 ఉపవాసదినం ప్రతిష్ఠించండి. సంఘంగా కూడండి. 1

Read all of Joel 2

Cross References

Joshua 14:12కాబట్టి ఆ రోజు యెహోవా వాగ్దానం చేసిన ఈ కొండ ప్రదేశాన్ని నాకు ఇవ్వు. ప్రాకారాలు గల గొప్ప పట్టణాల్లో అక్కడ అనాకీయులు ఉన్న సంగతి నీవు విన్నావు. యెహోవా నాకు తోడై ఉంటాడు కాబట్టి ఆయన చెప్పినట్టు వారి దేశాన్ని స్వాధీనం చేసుకుంటాను.”

2 Samuel 12:22అప్పుడు దావీదు “బిడ్డ బతికి ఉన్నప్పుడు దేవుడు నన్ను కరుణించి బిడ్డను బతికిస్తాడన్న ఆశతో నేను ఉపవాసముండి ఏడుస్తూ వేడుకొన్నాను.

2 Kings 19:4జీవం కలిగిన దేవుణ్ణి దూషించడానికి అష్షూరు రాజైన తన యజమాని పంపిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ విని, నీ దేవుడైన యెహోవా విన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరురాజును గద్దించొచ్చు. కాబట్టి ఇక్కడ మిగిలి ఉన్న వాళ్ళ కోసం నీవు ప్రార్థన చెయ్యి.”

Jeremiah 26:3ఒకవేళ వాళ్ళు విని తమ దుర్మార్గాన్ని విడిచిపెడితే వాళ్ల మీదికి రప్పిస్తానని చెప్పిన విపత్తును తప్పిస్తాను.”

Joel 1:13యాజకులారా, గోనెపట్ట కట్టుకుని దుఖించండి! 1 బలిపీఠం దగ్గర సేవకులారా, ఏడవండి. 1 నా దేవుని సేవకులారా, గోనెసంచి కట్టుకుని రాత్రంతా గడపండి. 1 నైవేద్యం, పానార్పణం, మీ దేవుని మందిరానికి రాకుండా నిలిచిపోయాయి. 1

Amos 5:15చెడును ద్వేషించి మంచిని ప్రేమించండి. 2 పట్టణ గుమ్మాల్లో న్యాయాన్ని స్థిరపరచండి. 2 ఒకవేళ యెహోవా, సేనల అధిపతి అయిన దేవుడు 2 యోసేపు వంశంలో మిగిలిన వారిని కనికరిస్తాడేమో.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Joel 2:14

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Joel 2:13Joel 2Joel 2:15 →