Joel 2:24
కళ్ళాలు గోదుమ గింజలతో నిండి ఉంటాయి. 1 కొత్త ద్రాక్షారసం, నూనెతో తొట్లు పొర్లి పారతాయి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the floors shall be full of wheat, and the vats shall overflow with wine and oil.
In Context
Cross References
Leviticus 26:10మీరు చాలా కాలం నిలవ ఉన్న పాత ధాన్యం తింటారు. కొత్తది వచ్చినా పాతది మిగిలి ఉంటుంది.
Ezekiel 36:8ఇశ్రాయేలు పర్వతాల్లారా, త్వరలోనే ఇశ్రాయేలీయులైన నా ప్రజలు మీ దగ్గరికి వస్తారు. మీరు చిగురుపెట్టి వారి కోసం పళ్ళు కాస్తారు.
Joel 3:18ఆ రోజుల్లో పర్వతాల మీద నుంచి కొత్త ద్రాక్షారసం పారుతుంది. 1 కొండల మీద నుంచి పాలు ప్రవహిస్తాయి. 1 యూదా వాగులన్నిటిలో నీళ్లు పారుతాయి. 1 యెహోవా మందిరంలో నుంచి నీటి ఊట ఉబికి పారి, 1 షిత్తీము లోయను తడుపుతుంది. 1
Malachi 3:10నా ఆలయంలో ఆహారం ఉండేలా మీ దశమ భాగం నా ఆలయం గిడ్డంగిలోనికి తీసుకురండి. ఇలా తీసుకువచ్చి నన్ను శోధించండి, నేను పరలోక ద్వారాలు విప్పి, పట్టలేనంత దీవెనలు విస్తారంగా కుమ్మరిస్తాను” అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.