The Bible Software
bible.softwareJoelJoel 2 › Joel 2:27

Joel 2:27

అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉంది నేనే అనీ, 1 నేనే మీ యెహోవా దేవుడిననీ, 1 నేను తప్ప వేరే దేవుడు లేడనీ మీరు తెలుసుకుంటారు. 1 నా ప్రజలను ఇక ఎన్నటికీ సిగ్గుపడనివ్వను. 1 దీవుని ఆత్మ ప్రోక్షణకు సంబంధించిన వాగ్దానం

బైబిల్ (తెలుగు)

In The King James Version

And ye shall know that I am in the midst of Israel, and that I am the LORD your God, and none else: and my people shall never be ashamed.

In Context

26మీరు కడుపునిండా తిని తృప్తి పడతారు. 1 మీ మధ్య చేసిన అద్భుతాలను బట్టి 1 మీ యెహోవా దేవుని పేరును స్తుతిస్తారు. 1 నా ప్రజలను ఇక ఎన్నటికీ సిగ్గుపడనివ్వను. 1

28తరువాత నేను ప్రజలందరి మీద 1 నా ఆత్మను కుమ్మరిస్తాను. 1 మీ కొడుకులూ మీ కూతుర్లూ ప్రవచనాలు చెబుతారు. 1 మీ ముసలివారు కలలుకంటారు. 1 మీ యువకులకు దర్శనాలు వస్తాయి. 1

Read all of Joel 2

Cross References

Leviticus 26:12నేను మీ మధ్య సంచరిస్తాను. మీకు దేవుడినై ఉంటాను. మీరు నాకు ప్రజలై ఉంటారు.

Numbers 23:21ఆయన యాకోబులో కష్టం గాని, దోషం గాని కనుగొనలేదు. వారి దేవుడైన యెహోవా వాళ్లకు తోడుగా ఉన్నాడు.

Psalms 46:5దేవుడు ఆ పట్టణం మధ్యలో ఉన్నాడు. దాన్ని ఎవ్వరూ కదిలించలేరు. దేవుడు ఆమెకు సహాయం చేస్తాడు. త్వరలో ఆయన సహాయం చేస్తాడు. 1

Proverbs 1:23నా గద్దింపు మాటలు వినండి. నా వైపు తిరగండి. నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. మంచి సంగతులు మీకు తెలియజేస్తాను.

Isaiah 44:3నేను దాహం గొన్నవారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద జల ప్రవాహాలను కుమ్మరిస్తాను. 1 నీ సంతానం మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను. 1

Isaiah 45:6తూర్పు నుండి పడమటి వరకూ నేను తప్ప ఏ దేవుడూ లేడని మనుషులు తెలుసుకోనేలా 1 నువ్వు నన్ను ఎరుగకపోయినా నిన్ను సిద్ధం చేశాను. నేనే యెహోవాను. నేను తప్ప మరి ఏ దేవుడూ లేడు. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Joel 2:27

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Joel 2:26Joel 2Joel 2:28 →