The Bible Software
bible.softwareJoelJoel 2 › Joel 2:3

Joel 2:3

దాని ముందు అగ్ని అన్నిటినీ కాల్చేస్తున్నది. 1 వాటి వెనుక, మంట మండుతూ ఉంది. 1 అది రాకముందు భూమి ఏదెను తోటలా ఉంది. 1 అది వచ్చి వెళ్లిపోయిన తరువాత భూమి ఎడారిలా పాడయింది. 1 దానినుంచి ఏదీ తప్పించుకోలేదు.

బైబిల్ (తెలుగు)

In The King James Version

A fire devoureth before them; and behind them a flame burneth: the land is as the garden of Eden before them, and behind them a desolate wilderness; yea, and nothing shall escape them.

In Context

2అది చీకటి రోజు, గాఢాంధకారమయమైన రోజు. 1 కారు మబ్బులు కమ్మే కటిక చీకటి రోజు. 1 పర్వతాల మీద ఉదయకాంతి ప్రసరించినట్టు 1 బలమైన గొప్ప సేన వస్తూ ఉంది. 1 అలాంటి సేన ఎన్నడూ లేదు, ఇక ఎన్నడూ మళ్ళీ రాదు. 1 తరతరాల తరువాత కూడా అది ఉండదు.

4సేన రూపం, గుర్రాల లాగా ఉంది. 1 వాళ్ళు రౌతులలాగా పరుగెడుతున్నారు. 1

Read all of Joel 2

Cross References

Genesis 2:8దేవుడైన యెహోవా తూర్పువైపున ఏదెనులో ఒక తోట వేసి తాను చేసిన మనిషిని అందులో ఉంచాడు.

Exodus 10:5నేల కనపడనంతగా అవి భూమిని కప్పివేస్తాయి. మీ దేశంలో మిగిలిన దాన్ని అంటే వడగండ్ల దెబ్బ నుండి తప్పించుకున్నదాన్ని, అంటే పొలాల్లో మొలకెత్తిన ప్రతి మొక్కనూ అవి తినేస్తాయి.

Psalms 50:3మన దేవుడు వస్తున్నాడు. ఆయన మౌనంగా ఉండడు. ఆయనకు ముందుగా భీకర అగ్ని కబళించుకుంటూ వెళ్తుంది. ఆయన చుట్టూ ప్రచండ గాలులు వీస్తున్నాయి. 1

Isaiah 33:4మిడతలు తిని వేసినట్టు మీ సంపదలు దోపిడీకి గురౌతాయి. మిడతల దండులా శత్రువులు దానిమీద పడతారు. 1

Jeremiah 5:17నీ పంట, నీ ఆహారం వారి చేతిలో నాశనం అవుతుంది. నీ కొడుకులనూ, కూతుళ్ళనూ, నీ గొర్రెలనూ, నీ పశువులనూ నాశనం చేస్తారు. 1 నీ ద్రాక్షచెట్ల, అంజూరు చెట్ల ఫలాన్ని నాశనం చేస్తారు. నీవు ఆశ్రయంగా భావించిన ప్రాకారాలుగల పట్టణాలను వారు కత్తి చేత కూలదోస్తారు.

Joel 1:4ఎగిరే మిడతల గుంపులు విడిచి పెట్టిన దాన్ని పెద్ద మిడతలు తినేశాయి. 1 పెద్ద మిడతలు విడిచిపెట్టిన దాన్ని మిడత పిల్లలు తినేశాయి. 1 మిడత పిల్లలు విడిచిపెట్టిన దాన్ని గొంగళిపురుగులు తినేశాయి. 1

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Joel 2:3

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Joel 2:2Joel 2Joel 2:4 →