Joel 2:5
వాళ్ళు పర్వత శిఖరాల మీద రథాలు పరుగులు పెడుతున్నట్టు వచ్చే శబ్దంతో దూకుతున్నారు. 1 ఎండిన దుబ్బు మంటల్లో కాలుతుంటే వచ్చే శబ్దంలా, 1 యుద్ధానికి సిద్ధమైన గొప్ప సేనలా ఉన్నారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
4సేన రూపం, గుర్రాల లాగా ఉంది. 1 వాళ్ళు రౌతులలాగా పరుగెడుతున్నారు. 1
6వాటిని చూసి ప్రజలు అల్లాడిపోతున్నారు, 1 అందరి ముఖాలు పాలిపోతున్నాయి. 1
Cross References
Job 39:20మిడతవలె అది కదం తొక్కేలా చేశావా? దాని సకిలింపు ధ్వని భీకరం. 1
Isaiah 30:30యెహోవా తన స్వరంలోని వైభవాన్ని వినిపిస్తాడు. ప్రభావంగల స్వరం వినిపిస్తాడు. ప్రచండమైన కోపంతోను దహించే జ్వాలతోను తుఫాను వంటి తన ఉగ్రతలో, అగ్ని జ్వాలల్లో, భీకరమైన సుడిగాలితో, గాలి వానతో, వడగళ్ళతో తన చేతి కదలికను చూపిస్తాడు. 1
Nahum 3:2రథసారధి చేసే కొరడా శబ్దం, రథ చక్రాల ధ్వని, గుర్రాల అడుగుల శబ్దం, వేగంగా పరిగెత్తే రథాల శబ్దం వినబడుతున్నాయి.
Revelation 9:9ఇనప కవచం లాంటి ఛాతీ కవచాలు వాటికి ఉన్నాయి. అసంఖ్యాకమైన గుర్రాలూ, రథాలూ యుద్ధానికి పరిగెడుతుంటే వినిపించే ధ్వనిలా వాటి రెక్కల చప్పుడు వినిపిస్తుంది.