Joel 3:2
ఇతర ప్రజలందరినీ సమకూర్చి, 1 యెహోషాపాతు లోయకు వారిని తీసుకువస్తాను. 1 నా ప్రజలను బట్టి, నా సొత్తయిన ఇశ్రాయేలును బట్టి 1 నేను అక్కడ వారిని శిక్షిస్తాను. 1 వారు నా ప్రజలను ఇతర ప్రజల మధ్యకు చెదరగొట్టి 1 నా దేశాన్ని పంచుకున్నారు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
1ఆ రోజుల్లో, ఆ సమయంలో యూదావారిని, యెరూషలేము నివాసులను నేను చెరలోనుంచి రప్పించేటప్పుడు, 1
Cross References
2 Chronicles 20:26నాలుగవ రోజు బెరాకా లోయలో వారు సమావేశమయ్యారు. అక్కడ వారు యెహోవాను స్తుతించారు. అందుకే ఇప్పటి వరకూ ఆ స్థలానికి “బెరాకా లోయ” అని పేరు.
Jeremiah 12:14యెహోవా చెప్పేదేమంటే “నేను ఇశ్రాయేలు అనే నా ప్రజలకు ఇచ్చిన వారసత్వాన్ని ఆక్రమించుకొనే దుష్టులను వారి దేశాల నుండి పెళ్లగిస్తాను. వారి మధ్య నుండి యూదావారిని బయటికి తెస్తాను.
Jeremiah 49:1అమ్మోను ప్రజలను గూర్చి యెహోవా ఇలా చెప్తున్నాడు. 1 “ఇశ్రాయేలుకు పిల్లలు లేరా? అతడికి వారసుడుగా ఎవరైనా ఉన్నారా? 1 మల్కోము దేవత గాదును ఎందుకు ఆక్రమించుకున్నాడు? వాడి ప్రజలు దాని పట్టణాల్లో ఎందుకు నివసిస్తారు?” 1
Ezekiel 35:10యెహోవా అక్కడ ఉన్నా, ఆ రెండు రాజ్యాలూ ఆ రెండు ప్రాంతాలూ మనవే. మనం వాటిని స్వాధీనం చేసుకుందాం రండి. అని నీవు అన్నావు.
Ezekiel 38:22తెగులు, మరణం పంపి అతని మీదా అతని సైన్యం మీదా అతనితో ఉన్న జనాల మీదా భీకరమైన వర్షాన్నీ పెద్ద వడగండ్లనూ అగ్నిగంధకాలనూ కురిపించి అతనితో వాదిస్తాను.
Joel 3:12రాజ్యాలు లేచి యెహోషాపాతు లోయలోకి రావాలి. 1 చుట్టు పక్కలుండే రాజ్యాలకు 1 తీర్పు తీర్చడానికి నేను అక్కడ కూర్చుంటాను. 1