John 1:23
దానికి అతడు, “యెషయా ప్రవక్త పలికినట్టు నేను, 1 ‘ప్రభువు కోసం దారి తిన్నగా చేయండి’ అని 1 అరణ్యంలో బిగ్గరగా కేక పెట్టే ఒక వ్యక్తి స్వరాన్ని” అన్నాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
24అలాగే అక్కడ పరిసయ్యులు పంపిన కొందరున్నారు.
Cross References
Matthew 3:3పూర్వం యెషయా ప్రవక్త, 1 అరణ్యంలో ఒకడి స్వరం ఇలా బిగ్గరగా పిలుస్తూ ఉంది. 1 ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి. 1 ఆయన దారులు తిన్నగా చేయండి, అని చెప్పింది ఇతని గురించే.
Luke 1:16ఇశ్రాయేలీయుల్లో అనేకమందిని వారి ప్రభువైన దేవుని వైపుకు మళ్ళిస్తాడు.
Luke 3:4యెషయా ప్రవక్త వాక్కుల గ్రంథంలో ఇలా రాసి ఉంది, 1 “అరణ్యంలో ఒక కేక వినిపిస్తున్నది. ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి. 1 ఆయన బాటలు తిన్నగా చేయండి. 1