Luke 3:4
యెషయా ప్రవక్త వాక్కుల గ్రంథంలో ఇలా రాసి ఉంది, 1 “అరణ్యంలో ఒక కేక వినిపిస్తున్నది. ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి. 1 ఆయన బాటలు తిన్నగా చేయండి. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
Cross References
Isaiah 57:14ఆయన ఇలా అంటాడు. “కట్టండి, కట్టండి! దారి సిద్ధం చేయండి! 1 నా ప్రజల దారిలో అడ్డంగా ఉన్న వాటిని తీసేయండి.” 1
Malachi 4:6నేను వచ్చి దేశాన్ని శపించకుండా ఉండేలా అతడు తండ్రుల హృదయాలను పిల్లల వైపుకు, పిల్లల హృదయాలను తండ్రుల వైపుకు తిప్పుతాడు.”
Mark 1:3‘ప్రభువు మార్గం సిద్ధం చేయండి, 1 ఆయన దారులు తిన్నగా చేయండి’ 1 అని అరణ్యంలో ఒకడి కేక వినిపిస్తూ ఉంది.”
Luke 1:76-78 ఇకపోతే చిన్నవాడా, నిన్ను అందరూ సర్వోన్నతుని ప్రవక్త అంటారు. 1 మన దేవుని మహా వాత్సల్యాన్ని బట్టి ఆయన తన ప్రజల పాపాలు మన్నించి, 1 వారికి రక్షణ జ్ఞానం అనుగ్రహించేలా, 1 ఆయన మార్గాలను సిద్ధపరచడానికి నీవు ప్రభువుకు ముందుగా వెళ్తావు. 1
John 1:23దానికి అతడు, “యెషయా ప్రవక్త పలికినట్టు నేను, 1 ‘ప్రభువు కోసం దారి తిన్నగా చేయండి’ అని 1 అరణ్యంలో బిగ్గరగా కేక పెట్టే ఒక వ్యక్తి స్వరాన్ని” అన్నాడు.
John 3:28నేను క్రీస్తును కాననీ ఆయన కంటే ముందుగా నన్ను పంపడం జరిగిందనీ నేను చెప్పాను. దానికి మీరే సాక్షులు.