John 11:46
కాని, వారిలో కొంతమంది వెళ్ళి యేసు చేసిన పనులు పరిసయ్యులకు చెప్పారు. 1 యేసును సంహరించాలని పరిసయ్యుల కుట్ర
బైబిల్ (తెలుగు)
In The King James Version
But some of them went their ways to the Pharisees, and told them what things Jesus had done.
In Context
45అప్పుడు మరియ దగ్గరికి వచ్చిన యూదుల్లో చాలామంది యేసు చేసింది చూసి ఆయనను నమ్మారు.
Cross References
John 5:15వాడు యూదా నాయకుల దగ్గరికి వెళ్ళి తనను బాగు చేసింది యేసు అని చెప్పేశాడు.
John 12:37యేసు వారి ముందు ఎన్నో సూచక క్రియలు చేసినా, వారు ఆయనను నమ్మలేదు. 1