bible.software › John › John 19 › John 19:16
John 19:16
అప్పుడు పిలాతు, సిలువ వేయడానికి యేసును వారికి అప్పగించాడు. వారు యేసును తీసుకువెళ్ళారు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
Then delivered he him therefore unto them to be crucified. And they took Jesus, and led him away.
In Context
15వారు కేకలు పెడుతూ, “చంపండి, చంపండి, సిలువ వేయండి!” అని అరిచారు. పిలాతు వారితో, “మీ రాజును సిలువ వేయమంటారా?” అన్నాడు. ముఖ్య యాజకులు “మాకు సీజరు తప్ప వేరే రాజు లేడు” అన్నారు. 1 యేసుక్రీస్తు సిలువ మత్తయి 27:33-54; మార్కు 15:22-39; లూకా 23:33-47
17తన సిలువ తానే మోసుకుంటూ బయటకు వచ్చి, ‘కపాల స్థలం’ అనే ప్రాంతానికి వచ్చాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి ‘గొల్గొతా’ అని పేరు.
Read all of John 19
Cross References
Mark 15:15ఆ జనసమూహన్ని సంతోషపెట్టాలని పిలాతు వారు అడిగినట్టు బరబ్బను విడుదల చేసి, యేసును కొరడా దెబ్బలు కొట్టించి. సిలువ వేయడానికి అప్పగించాడు. 1 ముళ్ళ కిరీటం మత్తయి 27:27-31
This Verse In Other Editions
Study John 19:16