John 3:12
భూసంబంధమైన సంగతులు నేను మీకు చెప్పినప్పుడు నమ్మని వారు ఇక నేను పరలోక సంబంధమైన సంగతులు చెప్పినప్పుడు ఎలా నమ్ముతారు?
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
13పరలోకం నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కి వెళ్ళిన వాడు ఎవడూ లేడు.
Cross References
John 1:1ప్రారంభంలో వాక్కు ఉన్నాడు. ఆ వాక్కు దేవుడి దగ్గర ఉన్నాడు. ఆ వాక్కు దేవుడే.
John 3:5అప్పుడు యేసు ఇలా జవాబిచ్చాడు, “కచ్చితంగా చెబుతున్నాను. నీళ్ళ మూలంగా ఆత్మ మూలంగా తిరిగి పుట్టకుండా ఎవరూ దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు.
John 3:13పరలోకం నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప పరలోకానికి ఎక్కి వెళ్ళిన వాడు ఎవడూ లేడు.
1 Corinthians 2:7అది దేవుని రహస్య జ్ఞానం. ఈ రహస్య జ్ఞానాన్ని దేవుడు ఈ లోకం ఉనికిలోకి రాక మునుపే మన ఘనత కోసం నియమించాడు.
1 Timothy 3:16మన దైవభక్తిని గురించి వెల్లడైన సత్యం గొప్పది. 1 ఏ సందేహమూ లేదు. ఆయన శరీరంతో ప్రత్యక్షమయ్యాడు. 1 ఆయన నీతిపరుడని ఆత్మ తీర్పునిచ్చాడు. 1 ఆయనను దేవదూతలు చూశారు. 1 దేశ దేశాల్లో ఆయన ప్రచారం అయ్యాడు. 1 లోకం ఆయనను నమ్మింది. 1 మహిమతో ఆయన ఆరోహణమయ్యాడు.
1 Peter 2:1ప్రభువు దయగల వాడని మీరు రుచి చూశారు కాబట్టి