John 5:31
నా గురించి నేనే సాక్ష్యం చెప్పుకుంటే అది సత్యం కాదు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
If I bear witness of myself, my witness is not true.
In Context
Cross References
John 8:13అప్పుడు పరిసయ్యులు, “నీ గురించి నువ్వే సాక్ష్యం చెప్పుకుంటున్నావు. నీ సాక్ష్యం సరైనది కాదు” అన్నారు.
Revelation 3:14“లవొదికయలో ఉన్న సంఘదూతకు ఇలా రాయి. ఆమేన్ అనే పేరున్న వాడూ నమ్మకమైన సత్యసాక్షీ దేవుని సృష్టికి మూలం అయిన వాడూ చేసే ప్రకటన ఏమిటంటే,