యెహో 10:18
యెహోషువ “ఆ గుహ ద్వారానికి అడ్డంగా పెద్ద రాళ్ళు దొర్లించి వారిని కాపలా కాయడానికి మనుషులను ఉంచండి.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Joshua said, Roll great stones upon the mouth of the cave, and set men by it for to keep them:
In Context
17మక్కేదా గుహలో దాక్కున్న ఐదుగురు ఆ రాజులు దొరికారని యెహోషువకు తెలిసినప్పుడు,
Cross References
Judges 9:46షెకెము గోపుర నాయకులు ఆ వార్త విని, ఏల్ బెరీతు గుడి కోటలోకి చొరబడ్డారు.
Amos 5:19ఒకడు సింహం నుంచి తప్పించుకుంటే 2 ఎలుగుబంటి ఎదురు పడినట్టు, 2 లేకపోతే ఒకడు ఇంట్లోకి పోయి, గోడ మీద చెయ్యివేస్తే 2 పాము అతన్ని కాటేసినట్టు ఆ రోజు ఉంటుంది. 2
Matthew 27:66వారు వెళ్ళి రాతికి ముద్ర వేసి సమాధికి కావలి వారిని ఏర్పాటు చేశారు.