The Bible Software
bible.softwareAmosAmos 5 › Amos 5:19

Amos 5:19

ఒకడు సింహం నుంచి తప్పించుకుంటే 2 ఎలుగుబంటి ఎదురు పడినట్టు, 2 లేకపోతే ఒకడు ఇంట్లోకి పోయి, గోడ మీద చెయ్యివేస్తే 2 పాము అతన్ని కాటేసినట్టు ఆ రోజు ఉంటుంది. 2

బైబిల్ (తెలుగు)

In The King James Version

As if a man did flee from a lion, and a bear met him; or went into the house, and leaned his hand on the wall, and a serpent bit him.

In Context

18యెహోవా తీర్పు దినం రావాలని ఆశించే మీకు 2 ఎంతో బాధ. యెహోవా తీర్పు దినం కోసం ఎందుకు ఆశిస్తారు? 2 అది వెలుగుగా ఉండదు, చీకటిగా ఉంటుంది. 2

20యెహోవా దినం వెలుగుగా కాక అంధకారంగా ఉండదా? 2 కాంతితో కాక చీకటిగా ఉండదా?

Read all of Amos 5

Cross References

1 Kings 20:29వాళ్ళు ఎదురెదురుగా గుడారాలు వేసుకుని ఏడు రోజులున్నారు. ఏడో రోజున యుద్ధం మొదలయింది. ఇశ్రాయేలు వారు ఒక్క రోజులోనే సిరియను సైన్యంలోని లక్షమంది కాల్బలాన్ని చంపేశారు.

Ecclesiastes 10:8గొయ్యి తవ్వేవాడు కూడా దానిలో పడే అవకాశం ఉంది. 2 ప్రహరీ గోడ పడగొట్టే వాణ్ణి పాము కరిచే అవకాశం ఉంది. 2

Isaiah 10:3తీర్పు రోజున, దూరం నుంచి వచ్చే నాశనదినాన మీరేం చేస్తారు? సాయం కోసం ఎవరి దగ్గరికి పారిపోతారు? మీ ఐశ్వర్యం ఎక్కడ ఉంచుతారు? 1

Isaiah 24:18తూములు ఉబికాయి. భూమి పునాదులు కంపిస్తున్నాయి. 1

Jeremiah 48:43మోయాబు నివాసీ, భయమూ, గుంటా, వలా నీ పైకి వస్తున్నాయి” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. 1

Acts 28:4ఆ ప్రజలు ఆ పాము అతని చేతిని పట్టుకుని వేలాడడం చూసి “ఈ మనిషి తప్పకుండా హంతకుడై ఉంటాడు. ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నప్పటికీ న్యాయం ఇతణ్ణి వదిలిపెట్ట లేదు” అని తమలో తాము చెప్పుకున్నారు.

This Verse In Other Editions

King James VersionBíblia Almeida (Português)Luther Bibel (Deutsch)Bible Louis Segond (Français)Библия (Русский)聖經 (中文)성경 (한국어)الكتاب المقدس (العربية)बाइबल (हिन्दी)Biblia (Kiswahili)Bibbia Diodati (Italiano)Alkitab (Bahasa Indonesia)Kinh Thánh (Tiếng Việt)

Study Amos 5:19

Matthew HenryJamieson-Fausset-BrownAdam ClarkeJohn WesleyJohn CalvinKeil and DelitzschScofieldFamily Bible NotesGeneva Bible Notes (1599)
← Amos 5:18Amos 5Amos 5:20 →