యెహో 15:20
యూదా వంశస్థుల గోత్రానికి వారి వంశాల ప్రకారం వచ్చిన స్వాస్థ్యం ఇది.
బైబిల్ (తెలుగు)
In The King James Version
This is the inheritance of the tribe of the children of Judah according to their families.
In Context
21యూదా గోత్రం వారికి దక్షిణంగా ఎదోం దేశ సరిహద్దు వైపు వచ్చిన పట్టణాలు: కబ్సెయేలు, ఏదెరు, యాగూరు,
Cross References
Deuteronomy 33:7యూదా గురించి మోషే ఇలా పలికాడు, 1 యెహోవా, యూదా ప్రజల మనవి విని, 1 మళ్ళీ అతన్ని తన ప్రజల దగ్గరికి చేర్చు. 1 అతని కోసం పోరాడు. 1 అతని శత్రువులకు విరోధంగా అతనికి సహాయం చెయ్యి 1