Deuteronomy 33:7
యూదా గురించి మోషే ఇలా పలికాడు, 1 యెహోవా, యూదా ప్రజల మనవి విని, 1 మళ్ళీ అతన్ని తన ప్రజల దగ్గరికి చేర్చు. 1 అతని కోసం పోరాడు. 1 అతని శత్రువులకు విరోధంగా అతనికి సహాయం చెయ్యి 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
6రూబేను చావకూడదు. బతకాలి. 1 అయితే వారు కొద్ది మంది మాత్రమే. 1
Cross References
Joshua 15:20యూదా వంశస్థుల గోత్రానికి వారి వంశాల ప్రకారం వచ్చిన స్వాస్థ్యం ఇది.
2 Samuel 3:1సౌలు కుటుంబం వారికీ, దావీదు కుటుంబం వారికీ చాలాకాలం పాటు యుద్ధాలు జరిగాయి. ఫలితంగా దావీదు మరింత బలంగా వృద్ధి చెందాడు, సౌలు కుటుంబం క్రమేపీ క్షీణించిపోయింది.
2 Samuel 5:19దావీదు “నేను ఫిలిష్తీయులను ఎదుర్కొంటే వారిని నా చేతికి అప్పగిస్తావా?” అని యెహోవాకు ప్రార్థించాడు. అప్పుడు దేవుడు “బయలుదేరి వెళ్ళు, తప్పకుండా వాళ్ళని నీకు అప్పగిస్తాను” అని చెప్పాడు.
2 Samuel 7:9నువ్వు వెళ్ళిన ప్రతి స్థలం లో నీకు తోడుగా ఉన్నాను. నీ శత్రువులందరినీ నీ ముందు నిలబడకుండా నాశనం చేశాను. లోకంలో పేరు పొందిన వారికి కలిగిన కీర్తి నీకు కలుగజేశాను.
2 Chronicles 17:12యెహోషాపాతు అంతకంతకూ గొప్పవాడై యూదా దేశంలో కోటలనూ, సామగ్రి నిలవచేసే పట్టణాలనూ కట్టించాడు.
Psalms 20:2పరిశుద్ధ స్థలంలోనుంచి ఆయన నీకు సహాయం చేస్తాడు గాక. సీయోనులోనుంచి నిన్ను ఆదుకుంటాడు గాక. 1