యెహో 15:33
మైదానం లో పడమరగా, ఎష్తాయోలు, జొర్యా, అష్నా,
బైబిల్ (తెలుగు)
In The King James Version
And in the valley, Eshtaol, and Zoreah, and Ashnah,
In Context
32లెబాయోతు, షిల్హిము, అయీను, రిమ్మోను అనేవి. వాటి పల్లెలు పోగా ఈ పట్టాణాలన్నీ ఇరవై తొమ్మిది.
34జానోహ ఏన్ గన్నీము, తప్పూయ, ఏనాము,
Cross References
Joshua 19:41వారి స్వాస్థ్యం సరిహద్దు జొర్యా,
Judges 13:25ఇక అతడు జొర్యాకూ ఎష్తాయోలుకూ మధ్యలో ఉన్న మహనెదానులో ఉన్నప్పుడు యెహోవా ఆత్మ అతణ్ణి పురికొల్పడం మొదలు పెట్టాడు.
1 Chronicles 2:53కిర్యత్యారీముకు చెందిన తెగలు ఎవరంటే ఇత్రీయులూ, పూతీయులూ, షుమ్మాతీయులూ, మిష్రాయీయులు. వీరినుండి జొరాతీయులూ, ఎష్తాయులీయులూ వచ్చారు.