యెహో 19:41
వారి స్వాస్థ్యం సరిహద్దు జొర్యా,
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the coast of their inheritance was Zorah, and Eshtaol, and Ir-shemesh,
In Context
40ఏడవ చీటి వారి వంశం ప్రకారం దాను గోత్రం వారికి వచ్చింది.
42ఎష్తాయోలు, ఇర్షెమెషు, షెయల్బీను,
Cross References
Joshua 15:33మైదానం లో పడమరగా, ఎష్తాయోలు, జొర్యా, అష్నా,
Judges 13:25ఇక అతడు జొర్యాకూ ఎష్తాయోలుకూ మధ్యలో ఉన్న మహనెదానులో ఉన్నప్పుడు యెహోవా ఆత్మ అతణ్ణి పురికొల్పడం మొదలు పెట్టాడు.
Judges 18:2దాను వంశీకులు తమలో ఐదుగురు శూరులను ఎన్నుకుని, ఆ దేశమంతా తిరిగి దాన్ని పరిశోధించడానికి జొర్యా నుండీ ఎష్తాయోలు నుండీ “మీరు వెళ్లి దేశమంతా చూసి రండి” అని చెప్పి పంపారు.
2 Chronicles 11:10జొర్యా, అయ్యాలోను, హెబ్రోను అనే యూదా, బెన్యామీను ప్రదేశాల్లో ప్రాకారాలు కట్టించాడు.