యెహో 15:35
యర్మూతు, అదుల్లాము, శోకో, అజేకా,
బైబిల్ (తెలుగు)
In The King James Version
Jarmuth, and Adullam, Socoh, and Azekah,
In Context
34జానోహ ఏన్ గన్నీము, తప్పూయ, ఏనాము,
36షరాయిము, అదీతాయిము, గెదెరోతాయిము అనే గెదేరా అనేవి. వాటి పల్లెలు పోగా పద్నాలుగు పట్టణాలు.
Cross References
Joshua 10:10అప్పుడు యెహోవా ఇశ్రాయేలు ప్రజల ముందు వారిని గందరగోళానికి గురి చెయ్యగానే యెహోషువ గిబియోను ముందే మహా ఘోరంగా వారిని హతం చేశాడు. బేత్‌హోరోనుకు పైకి వెళ్ళే మార్గంలో అజేకా వరకూ, మక్కేదా వరకూ, యోధులు వారిని తరిమి హతం చేస్తూనే ఉన్నారు.
Joshua 12:11లాకీషు రాజు, ఎగ్లోను రాజు,
Joshua 15:48మన్య ప్రదేశంలో షామీరు, యత్తీరు, శోకో,
1 Samuel 22:1దావీదు అక్కడనుండి తప్పించుకుని బయలుదేరి అదుల్లాము గుహలోకి వెళితే, అతని సోదరులు, అతని తండ్రి ఇంటివాళ్ళంతా ఆ సంగతి విని అతని దగ్గరికి వచ్చారు.
1 Chronicles 4:18యూదురాలైన అతని భార్య వల్ల అతనికి గెదోరుకు తండ్రి అయిన యెరెదు, శోకోకు తండ్రి అయిన హెబెరు, జానోహకు తండ్రి అయిన యెకూతీయేలు పుట్టారు.
2 Chronicles 11:9అదోరయీము, లాకీషు, అజేకా,