యెహో 15:36
షరాయిము, అదీతాయిము, గెదెరోతాయిము అనే గెదేరా అనేవి. వాటి పల్లెలు పోగా పద్నాలుగు పట్టణాలు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Sharaim, and Adithaim, and Gederah, and Gederothaim; fourteen cities with their villages:
In Context
35యర్మూతు, అదుల్లాము, శోకో, అజేకా,
37సెనాను, హదాషా, మిగ్దోల్గాదు,
Cross References
1 Chronicles 12:4ముప్ఫైమందిలో పరాక్రమశాలి, ముప్ఫైమందికి పెద్ద ఇష్మయా అనే గిబియోనీయుడు, యిర్మీయా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీయుడైన యోజాబాదు,