యెహో 19:31
వాటి పల్లెలతో కూడ ఆ పట్టణాలు వారి వంశాల ప్రకారం ఆషేరు గోత్రం వారికి కలిగిన స్వాస్థ్యం. 1 నఫ్తాలి గోత్రం వారికి వచ్చిన భూభాగం
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
30ఉమ్మా ఆఫెకు రెహోబు వాటి పల్లెలతో కూడ అవి యిరవై రెండు పట్టణాలు.
32ఆరవ చీటి వారి వంశం ప్రకారం నఫ్తాలి గోత్రం వారికి వచ్చింది.
Cross References
Deuteronomy 33:24ఆషేరు విషయం మోషే ఇలా పలికాడు, 1 మిగిలిన కొడుకుల కంటే ఆషేరుకు ఎక్కువ దీవెన. 1 తన సోదరుల కంటే ఎక్కువ కటాక్షం పొందుతాడు. 1 తన పాదాలు ఒలీవ నూనెలో ముంచుతాడు 1