Deuteronomy 33:24
ఆషేరు విషయం మోషే ఇలా పలికాడు, 1 మిగిలిన కొడుకుల కంటే ఆషేరుకు ఎక్కువ దీవెన. 1 తన సోదరుల కంటే ఎక్కువ కటాక్షం పొందుతాడు. 1 తన పాదాలు ఒలీవ నూనెలో ముంచుతాడు 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
In Context
25నీ కమ్ములు ఇనుపవీ, కంచువీ. 1 నువ్వు బతికిన కాలమంతా నీకు భద్రతే. 1
Cross References
Genesis 49:20ఆషేరు ఆహారం శ్రేష్ఠమైనది. 1 రాజులకు తగిన మధుర పదార్దాలు అతడు అందిస్తాడు. 1
Joshua 19:31వాటి పల్లెలతో కూడ ఆ పట్టణాలు వారి వంశాల ప్రకారం ఆషేరు గోత్రం వారికి కలిగిన స్వాస్థ్యం. 1 నఫ్తాలి గోత్రం వారికి వచ్చిన భూభాగం
Psalms 115:15భూమ్యాకాశాలను సృష్టించిన యెహోవా చేత మీరు దీవెన పొందారు. 1
Psalms 128:6నీ మనవలు, మనవరాళ్ళను నువ్వు చూస్తావు. ఇశ్రాయేలు మీద శాంతి సమాధానాలు ఉండు గాక.
Acts 7:10అతడి బాధలన్నిటిలో నుండి తప్పించాడు. ఐగుప్తు రాజైన ఫరో ముందు అతనికి దయనూ జ్ఞానాన్నీ అనుగ్రహించాడు. ఫరో ఐగుప్తు మీదా తన ఇల్లంతటి మీదా అతనిని అధికారిగా నియమించాడు.
Romans 15:31ఎందుకంటే నేను యూదయలోని అవిధేయుల చేతుల్లో నుండి తప్పించుకోగలిగేలా, యెరూషలేములో చేయవలసిన నా పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమయ్యేలా,