bible.software › Joshua › Joshua 5 › Joshua 5:3
Joshua 5:3
యెహోషువ రాతి కత్తులు చేయించి “గిబియత్ హరాలోత్ + 5:3 గిబియత్ హరాలోత్ సున్నతి కొండ ” అనే స్థలం దగ్గర ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And Joshua made him sharp knives, and circumcised the children of Israel at the hill of the foreskins.
In Context
2ఆ సమయంలో యెహోవా “రాతికత్తులు చేయించి మళ్లీ ఇశ్రాయేలీయులకు సున్నతి చేయించు” అని యెహోషువకు ఆజ్ఞాపించాడు.
4యెహోషువ సున్నతి చేయించటానికి కారణం, ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధసన్నద్ధులైన వారందరూ ఐగుప్తు మార్గంలో అరణ్యంలోనే చనిపోయారు.
Read all of Joshua 5
Cross References
Matthew 16:24అప్పుడు యేసు తన శిష్యులతో, “ఎవరైనా నాతో కలిసి నడవాలనుకుంటే, వాడు తనను తాను తిరస్కరించుకుని, తన సిలువను మోసుకుంటూ రావాలి.
This Verse In Other Editions
Study Joshua 5:3