bible.software › Jude › Jude 1 › Jude 1:2
Jude 1:2
దయ, శాంతి, ప్రేమ మీకు సమృద్ధిగా కలుగు గాక. 1 పత్రిక రాసిన సందర్భం-భ్రష్టత్వం
బైబిల్ (తెలుగు)
In The King James Version
Mercy unto you, and peace, and love, be multiplied.
In Context
1తండ్రి అయిన దేవుని పిలుపును, ప్రేమను పొంది, యేసు క్రీస్తు ద్వారా భద్రంగా ఉన్నవారికి యేసు క్రీస్తు సేవకుడు, యాకోబు సోదరుడు అయిన యూదా రాస్తున్నది.
3ప్రియులారా, మనకందరికీ చెందిన రక్షణ గురించి మీకు రాయాలనే ఆసక్తి నాకు ఎక్కువగా ఉన్నా, పవిత్రులకు దేవుడు ఒక్కసారే అప్పగించిన విశ్వాసం నిమిత్తం పట్టుదలతో పోరాడాలని ప్రోత్సహిస్తూ, రాయవలసి వచ్చింది.
Read all of Jude 1
Cross References
Romans 1:7వారితోబాటు మీరు కూడా యేసు క్రీస్తుకు చెందిన వారుగా ఉండడానికి పిలుపు పొందారు.
2 Peter 1:2దేవునిలో, మన ప్రభువైన యేసులో పూర్తి జ్ఞానం ద్వారా మీకు కృప, శాంతి విస్తరించు గాక!
This Verse In Other Editions
Study Jude 1:2