bible.software › న్యాయా › న్యాయా 18 › న్యాయా 18:26
న్యాయా 18:26
ఈ విధంగా దాను గోత్రం వారు తమ మార్గాన వెళ్ళిపోయారు. వాళ్ళు తన కంటే బలవంతులని అర్థం చేసుకున్న మీకా తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు.
బైబిల్ (తెలుగు)
In The King James Version
And the children of Dan went their way: and when Micah saw that they were too strong for him, he turned and went back unto his house.
In Context
25దాను గోత్రం వారు అతనితో “జాగ్రత్త! నీ స్వరం మా వాళ్లకు ఎవరికీ వినపడనీయకు. వాళ్ళకు నీమీద కోపం వచ్చిందంటే నీమీద దాడి చేసి నిన్నూ నీ కుటుంబాన్నీ చంపేస్తారు” అన్నారు.
27దాను గోత్రం వాళ్ళు మీకా తయారు చేసుకున్న వాటినీ, అతని యాజకుడినీ పట్టుకున్న తరువాత లాయిషుకు వచ్చారు. అక్కడ నిర్భయంగా క్షేమంగా నివసిస్తున్న వారిని కత్తితో చంపేశారు. ఆ పట్టణాన్ని తగులబెట్టారు.
Read all of న్యాయా 18
Cross References
Genesis 49:16దాను ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రంగా 1 తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు. 1
This Verse In Other Editions
Study న్యాయా 18:26