Genesis 49:16
దాను ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రంగా 1 తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు. 1
బైబిల్ (తెలుగు)
In The King James Version
Dan shall judge his people, as one of the tribes of Israel.
In Context
17దాను, దారిలో పాము లాగా, గుర్రం మడిమె కరచి, 1 రౌతు వెనక్కి పడిపోయేలా చేసే కట్లపాముగా దారిలో ఉంటాడు. 1
Cross References
Numbers 10:25చివర్లో దాను గోత్రపు సైన్యాలు తమ ధ్వజం కింద కదిలాయి. ఈ సైన్యానికి నాయకుడు అమీషదాయి కొడుకు అహీయెజెరు.
Judges 13:2ఆ రోజుల్లో దాను వంశం వాడు ఒకడు జోర్యా పట్టణంలో ఉండేవాడు. అతడి పేరు మనోహ. అతడి భార్య గొడ్రాలు. ఆమెకు పిల్లలు లేరు.
Judges 15:20సంసోను ఫిలిష్తీయుల రోజుల్లో ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు.
Judges 18:26ఈ విధంగా దాను గోత్రం వారు తమ మార్గాన వెళ్ళిపోయారు. వాళ్ళు తన కంటే బలవంతులని అర్థం చేసుకున్న మీకా తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు.